Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రాల్లో జూలై మొదటి వారం నుంచి వర్షాలు

ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేశాయి. కేరళ, ముంబైలలో వరద బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (13:31 IST)
ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేశాయి. కేరళ, ముంబైలలో వరద బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జులై మొదటి వారంలో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
వాస్తవానికి రుతుపవనాలు బలహీన పడటంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు కురవట్లేదు. ఉపరితల ఆవర్తనం వల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో జులై మొదటివారంలో భారీవర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు రాజారావు చెప్పారు. రుతుపవనాల ప్రభావం కారణంగా మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం వుందని వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments