Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్‌లో వ్యభిచార దందా.. స్పా ముసుగులో ఆ పని కానిచ్చేస్తున్నారు..

హైదరాబాదులో వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు బాగోతం బయటికి వచ్చింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (14:26 IST)
హైదరాబాదులో వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు బాగోతం బయటికి వచ్చింది. స్పా సెంటర్ ముసుగులో యధేచ్ఛగా వ్యభిచార దందాను నడుపుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్టూడియో మేకర్స్ స్పా సెంటర్‌లో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, బయటి నుంచి అమ్మాయిలను తెచ్చి, వారితో క్రాస్ మసాజ్, వ్యభిచారం చేయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు స్పాపై దాడికి దిగారు.
 
ఈ దాడిలో స్పా సెంటర్లో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించామని, పరారీలో ఉన్న స్పా సెంటర్ యజమాని సతీష్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇంకా స్పాను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments