Webdunia - Bharat's app for daily news and videos

Install App

17మంది మైనర్ బాలికలపై అత్యాచారం.. ఆ కామపిశాచిని?

దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సీరియల్ రేపిస్ట్. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (13:19 IST)
దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు వెలుగులోకి వచ్చాడు. అతడు సీరియల్ రేపిస్ట్. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17మంది మైనర్ బాలికలపై ఆ కామపిశాచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాయనగర్ వుడ్ ల్యాండ్ సొసైటీలో ఖురేషీ అనే ఈ మానవ మృగం నివాసం వుంటున్నాడు. ఇతడు బిల్డర్లకు భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తుంటాడు. ఈ సందర్భంగా నిర్మాణ భవంతుల వద్ద ఒంటరిగా వుండే బాలికలను వెతికి పట్టుకుంటాడు. వాళ్లను తండ్రి దగ్గరికి తీసుకెళ్తానని నమ్మబలికేవాడు. అలా తీసుకెళ్లి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఇలా నవీ ముంబై, థానే, థానే గ్రామీణం, పాల్ఘర్ జిల్లాల్లో 17 మంది చిన్నారులపై ఈ కామపిశాచి అత్యాచారం చేశాడు.
 
ఈ దారుణానికి పాల్పడేటప్పుడు తన లొకేషన్‌ను పోలీసులు గుర్తుపట్టకుండా ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసేవాడు. అయితే ఈ సీరియల్ రేపిస్ట్‌ గురించి కొందరు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఖురేషిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments