Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసు పాత్ర వున్నదా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:10 IST)
రెండు వారాల ముందు దారుణ హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో 11 మంది పోలీసు అధికారుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో వీరందరూ కొన్నాళ్లుగా టచ్‌లో ఉన్నారట. హత్యానంతరం రాకేష్ రెడ్డి 11 మంది పోలీసు అధికారులను సంప్రదించాడట. 
 
వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌లు ఉన్నారట. కాగా హత్య నుండి తప్పించుకోవడానికి నల్లకుంట ఇన్స్‌పెక్టర్, ఏసీపీలు రాకేష్ రెడ్డికి ప్లాన్ ఇచ్చారు. ప్రస్తుతం శిఖా చౌదరి సైతం విచారణకు హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో 11 మంది పోలీసు అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. పూర్తి విచారణ ముగిసే వరకు హత్యకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments