Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాహి వాహనంపై వైకాపా విమర్శలు.. పసుపు రంగు వేసుకోవాలంటూ ఎద్దేవా

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న బస్సు యాత్ర కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వారాహికి తెలుగు, నలుపు, మరో రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందని వైకాపా మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. 
 
అలీవ్ రంగు కేవలం సైనిక వాహనాలకు మాత్రమే వాడతారని, వారాహికి ఆ రంగు వేయడం చట్ట విరుద్ధమని గుర్తుచేశారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కు మోటార్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని చదివే సమయం లభించలేదా? అని ప్రశ్నించారు. 
 
డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాన్లను కొనుక్కుని యుద్ధం చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయని, నిజ జీవితంలో కుదరవని అన్నారు. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments