Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ కుటుంబానికి దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి- పవన్ కల్యాణ్

టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పి

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (12:29 IST)
టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హరికృష్ణ మరణంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ లేఖను పోస్టు చేశారు. 
 
నల్గొండ దిల్లాలో రోడ్డు ప్రమాదానికి హరికృష్ణ గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడ్డారని అనుకునేలోపే.. విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని.. పవన్ తెలిపారు. 
 
హరికృష్ణ మృతి నేపథ్యంలో నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని పవన్ వ్యాఖ్యానించారు. పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments