దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (10:19 IST)
గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సందర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 
 
ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేనాని పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments