ఒంగోలు కుర్రోడు ఉపరాష్ట్రపతిని కలిశాడు.. ఎందుకు..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:53 IST)
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఒంగోలు కుర్రోడు సుభాష్ చంద్రబోస్‌ కలుసుకున్నారు. ఎందుకో తెలుసా?. ఈ విషయంపై స్వయంగా ఉపరాష్ట్రపతే తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు (శుక్రవారం) నన్ను కలిశారు. సామాజిక చైతన్యం కోసం మంచి పని చేస్తున్న ఆ యువకుడికి అభినందనలు. దేశ యువత నుంచి ఇలాంటి స్ఫూర్తినే ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments