కొవ్వూరులో దాఖలైన నామినేషన్లు... స్వీక‌ర‌ణ పూర్తి

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (18:38 IST)
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో స్థానిక ఎన్నికల హ‌డావుడి ప‌తాక స్థాయికి చేరింది. ఇక్క‌డ స్థానిక అభ్య‌ర్తులు జోరుగా త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ  పోటీప‌డుతున్నాయి. ఇంకా కొంద‌రు ఇండిపెండెంట్లు కూడా పోటీకి దిగి తిరిగి విర‌మించుకుంటున్నారు. 
 
 
కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకి శుక్రవారం సాయంత్రం 3 గంటలతో  నామినేషన్లు స్వీకరణ పూర్తి అయిందని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ తెలిపారు. వైఎస్సార్ పార్టీ తరపున రెండు, టిడిపి తరపున మూడు, సిపిఎం తరపున రెండు, బీజేపీ తరపున ఒకటి, జనసేన తరపున ఒక  నామినేషన్ దాఖలు అయ్యాయ‌ని తెలిపారు. న‌వంబర్ 6న నామినేషన్లు పరిశీల‌న చేస్తామ‌ని,  8వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ కు మ.3 గంటల వరకు గ‌డువు ఉందన్నారు. 
 
 
అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను  8వ తేదీన ప్రకటిస్తామన్నారు. 15వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వ‌స్తే, 16 వతేదీ రిపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. నవంబర్ 17 వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments