Webdunia - Bharat's app for daily news and videos

Install App

42వ రోజులకి చేరుకున్న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:32 IST)
కరోనా మూలంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ఈ రోజుకు 42 రోజులు అయింది. మే 3 తరువాత కూడా  భక్తులను దర్శనానికి అనుమతి అంశంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు నిర్ణయం తీసుకుంటాం అని ఇఓ  సింఘాల్ మీడియాకు తెలియజేశారు.

పద్మావతి అమ్మవారికి నిర్వహించే పరిణయోత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేస్తూన్నాం అని,
 ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని అనుకున్నా 80 మంది సిబ్బంది అవసరమవుతారు. 
సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడంతో ఆగమ పండితులు సూచన మేరకు వాయిదా వేస్తూన్నాం అన్నారు.
 
శార్వారి నామ సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం వుండటంతో నారాయణ గిరి ఉద్యాన వనంలోనే ఉత్సవాలును నిర్వహిస్తాం అని తెలియజేశారు ఇఓ సింఘాల్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments