Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ప్రజలకు శుభవార్త!

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:31 IST)
ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ప్రజలను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

వివిధ రాష్ట్రాల్లోని ఏపీ ప్రజల వివరాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించామన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీ వాసులు 0866-2424680 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.

apcovid19controlroom@gmail.comకు మెయిల్ కూడా చేయవచ్చని.. కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments