Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:16 IST)
విశాఖ - విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ప్రారంభించాల్సి ఉంది. అయితే, అరుణ్ జైట్లీ మరణంతో దీన్ని వాయిదావేశారు. 
 
కాగా, ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి, మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం మినహా) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments