Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని తన రూమ్‌కు రమ్మన్న నెల్లూరు ప్రొఫెసర్... నా రూమ్‌కి వస్తావా అంటూ..

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (07:29 IST)
నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో లైంగిక వేధింపులపర్వం కొనసాగుతోంది. తాజాగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఫోన్ చేసి వేధిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఓ హౌస్ సర్జన్ ఘాటుగా సమాధానం చెప్పింది.
 
'నువ్వు నా సోల్‌మేట్‌వి, నా లైఫ్ పార్ట్‌నర్‌వి, వైజాగ్ కోడలయ్యేదానివి'.. అన్న ప్రభాకర్ మాటలకు బాధిత విద్యార్థిని బదులిస్తూ.. ఆ మాటలు ఏంటి సర్ అని, నాకు తెలిసినంత వరకు మీకు నా వయసు (23) ఉన్న పిల్లలు ఉంటారని అనుకుంటున్నానని పేర్కొంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నానని, నంబరును బ్లాక్ చేస్తే మరో నంబరు నుంచి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
 
'నా రూములో ఏసీ లేకపోతే మీ రూముకు రావాలా? బీచ్‌కు రమ్మంటారా? ఏం మాటలు సర్ ఇవి?' అని ప్రశ్నించింది. మీ వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, కొన్ని నెలలుగా పుస్తకాలు కూడా ముట్టుకోలేదని బాధిత విద్యార్థిని పేర్కొంది. విధులు నిర్వర్తిస్తున్నా హాజరు వేయడం లేదని వాపోయింది. ఆడియో వైరల్ కావడతో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం