Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:19 IST)
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్టం రాజు సందర్శించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్లు ఉన్నారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో మంత్రి, ఎంపీలు పర్యటించి, స్థానికులను, అధికారులను అప్రమత్తం చేశారు. 
 
ఆచంట నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరి పరీవాహక లంక గ్రామాలైన పెద్దమలం లంక, పుచ్చల లంక, రవి లంక, మార్రిముల, అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 
 
వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments