జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (19:26 IST)
ఏపీ మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఇలా ట్వీట్ చేశారు. 
 
వైఎస్ జగన్ గారు! ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాశారు, అయినా మీరు వినలేదు. హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు విద్యుత్ పీపీఏలపై మీ సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్, భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా?
 
జగన్ గారు! ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టకండి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలండి." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే సామెతలో తేడా కనబడుతోంది... మీరు పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అని నెటిజన్లు మొదలుపెట్టేశారు మళ్లీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments