Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BabasahebAmbedkar : రాజ్యాంగ నిర్మాతకు పవన్ కళ్యాణ్ సెల్యూట్

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌.అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత, హీరో పవన్‌ కల్యాణ్‌ ఆయనకు ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. 'గొప్ప నాయకుడు అంబేడ్కర్‌కు సెల్యూట్‌.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (12:58 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌.అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత, హీరో పవన్‌ కల్యాణ్‌ ఆయనకు ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. 'గొప్ప నాయకుడు అంబేడ్కర్‌కు సెల్యూట్‌. జై భీం! ఆఖరి క్షణం వరకు న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడిన, నాకెంతో ఇష్టమైన నాయకులు అంబేడ్కర్‌, పెరియర్‌. ఈ ఫొటోని నేను లండన్‌లోని అంబేడ్కర్‌ హౌస్‌కి వెళ్లినప్పుడు తీశాను' అని పవన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పవన్‌ కింద కూర్చుని ఆప్యాయంగా అంబేడ్కర్‌ ఫొటో వీక్షిస్తున్న దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
 
అనంతరం ఆయన విశాఖపట్టణంకు వెళ్లారు. అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్న ఉద్యోగులకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించి ప్రసంగించారు. ఈ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ సూసైడ్ చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి, ఆ తర్వాత కృష్ణకు చేరుకుని పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులను కలుసుకుని తన సానుభూతిని తెలియజేయనున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments