Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేశాను స్వామీ... నన్ను క్షమించు... ఎంపి మురళీమోహన్(Video)

తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (20:32 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని క్షమించమని కోరుకున్నా. నేను పొరపాటున స్వామివారిని వెంకయ్య చౌదరి అని సంభోదించాను. అందుకే స్వామివారిని దర్శించుకుని క్షమించమని కోరానన్నారు మురళీమోహన్. బిజెపి-వైసిపి రహస్య ఒప్పందం కొనసాగుతోందని, ఎవరెన్ని చేసినా సరే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు మురళీమోహన్. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments