Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి క‌త్తి డ్రామా తెలివితేట‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు: ర‌ఘ‌రామ రాజు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (18:49 IST)
వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని, చాలా దురదృష్టమని, దీనిపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే అందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆన్నారు. 
 
 
రాధా ఇంటి వ‌ద్ద రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలన్నారు.  కోడి కత్తి కథలా వంగవీటి రాధాపై ఏదో కుట్ర పన్ని, ఆ నిందను ఇతరుల మీదకు నెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు జగన్ తన కోడి కత్తి డ్రామా తెలివి తేటలు ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీపీఎస్ ర‌ద్దును పక్కదారి పట్టించేందుకే, తెరపైకి సినిమా సమస్య తీసుకువచ్చారని విమర్శించారు.


హీరో సిద్దార్ధ్‌కి ఏపీతో సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని అంటున్నారని, మరి జస్టిస్ చంద్రు, కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలంటున్నారన్నారు. జగన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీం కోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments