Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కేశినేని నాని పార్టీ మార‌డం లేదు...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (17:50 IST)
ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని కేశినేని భవన్ ఖండించింది. కేశినేని_భవన్ లో  టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫ్లెక్స్ లు తొలగించ లేద‌ని పార్టీ కార్యాల‌యం బాధ్యులు తెలిపారు. కేశినేని భవన్ లో ఒక చోట రతన్ టాటాతో నాని ఉన్న ఫోటో మాత్రమే ఏర్పాటు చేసారు. కేశినేని భవన్ చుట్టూ చంద్రబాబు, నేతల ఫ్లెక్స్ లు అలాగే ఉన్నాయి. కేశినేని భవన్ లోని అన్ని ఛాంబర్లలో చంద్రబాబు, ఎన్ఠీఆర్ ఫోటోలు అలానే ఉన్నాయి. 
 
సోష‌ల్ మీడియాలో కొంద‌రు పని క‌ట్టుకుని ఎంపీ కేశినేని నానిపై గిట్ట‌ని పోస్ట్లు చేస్తున్నార‌ని కేశినేని భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆయ‌న బీజేపీకి వెళ‌తార‌ని వ‌దంతులు పుట్టిస్తున్నార‌ని, అది అవాస్త‌వ‌మ‌న్నారు. రతన్ టాటా ట్రస్ట్ తో కలిసి చేసే సేవలు మరింత విస్తరిస్తున్నార‌ని, పార్టీ లు మారతారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎంపీ కేశినేని నాని పై ప్రతి సారి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments