Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సహజీవనం చేస్తున్న వ్యక్తితో నీవు వ్యభిచారం చేయాల్సిందే.. కుమార్తెపై తల్లి ఒత్తిడి

నేను సహజీవనం చేస్తున్న వ్యక్తితో నీవు వ్యభిచారం చేయ్యాల్సిందేనంటూ కుమార్తెపై తల్లి ఒత్తిడి తెచ్చింది. ఈ వేధింపులు తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ శివార్లలోని ఘట్‌‌కేసర్‌ పోలీస్‌ స్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (12:00 IST)
నేను సహజీవనం చేస్తున్న వ్యక్తితో నీవు వ్యభిచారం చేయ్యాల్సిందేనంటూ కుమార్తెపై తల్లి ఒత్తిడి తెచ్చింది. ఈ వేధింపులు తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ శివార్లలోని ఘట్‌‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ ఘట్‌కేసర్ పరిధిలోని ఎన్‌ఎఫ్సీ నగర్‌‌లోని భార్యాభర్తల విభేదాల కారణంగా కుమార్తె (17)తో కలిసి ఓ వివాహిత వేరుగా నివశిస్తోంది. ఈమెకు స్థానికంగా ఉన్న మరోవ్యక్తితో పరిచయమేర్పడింది. ఈ పరిచయం మరింత సన్నిహితంగా మారడంతో అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ క్రమంలో 16 యేళ్ల యువతిపై కన్నేసిన కామాంధుడు... తన మనసులోని మాటను మహిళకు చెప్పాడు. అంతేకాకుడా, ఆ యువతిని శారీరకంగా మానసికంగా వేధించసాగాడు. 
 
దీంతో విసిగిపోయిన కుమార్తె విషయాన్ని తల్లికి వివరించగా.. అతనికి సహకరించాలని ఆమె కూతురిపై ఒత్తిడి తెచ్చింది. అతను చెప్పినట్టు వింటే డబ్బులిస్తాడని, జీవితం బాగుంటుందని చెప్పింది. దీంతో యువతి తల్లి చెరనుంచి బయటపడి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. అయినప్పటికీ, తల్లి వేధింపులు మానలేదు. 
 
తాను చెప్పినట్టు వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, నువ్వు చెడ్డదానివని అందరికీ చెబుతానని, పలువురితో నీకు సంబంధాలు అంటగట్టి దుష్ప్రచారం చేస్తానని బెదిరించసాగింది. దీంతో ఆ యువతి ఇక తాళలేక తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments