Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణమస్తుకు ముహూర్తం ఎప్పుడో?.. తేలేది నేడే

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:10 IST)
దేశవ్యాప్తంగా కల్యాణమస్తు నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ ఆ కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఖరారు చేయనుంది.

ఉదయం 9.30 గంటలకు టీటీడీ పండితులు సమావేశమై కల్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించిన ముహూర్తాలను నిర్ణయించి లగ్నపత్రిక రాయనున్నారు. లగ్నపత్రికను శ్రీవారిపాదాల చెంత ఉంచి కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

పేద కుంటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అలాంటి వారికి శ్రీవారి ఆశీస్సులతో వివాహాలు జరిపించేందుకు టీటీడీ దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కల్యాణమస్తు నిర్వహించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా వివాహం చేసుకునే జంటకు పట్టు వస్ర్తాలు, మంగళసూత్రాలతో పాటు వివాహ భోజనం కూడా ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments