Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు కనబడితే ముద్దులు, కడుపులు చేయమంటాడు బాలయ్య... రోజా సెటైర్లు

నంద్యాల ఎన్నికల ఫీవర్ హై వోల్టేజిని దాటిపోతోంది. బాలయ్య నంద్యాలలో ఇవాళ ప్రచారం ప్రారంభించారు. వెంటనే వైసీపీ ఎమ్మెల్యే రోజా లైన్లోకి వచ్చేశారు. బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. మహిళలు కనబడితే ముద్దులు పెట్టాలనీ, కడుపులు చేయాలని బాలయ్య మహిళల పట్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (18:03 IST)
నంద్యాల ఎన్నికల ఫీవర్ హై వోల్టేజిని దాటిపోతోంది. బాలయ్య నంద్యాలలో ఇవాళ ప్రచారం ప్రారంభించారు. వెంటనే వైసీపీ ఎమ్మెల్యే రోజా లైన్లోకి వచ్చేశారు. బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. మహిళలు కనబడితే ముద్దులు పెట్టాలనీ, కడుపులు చేయాలని బాలయ్య మహిళల పట్ల చేసిన అగౌరవ పదజాలం మరువలేమని చెప్పుకొచ్చారు.
 
బాలయ్య నిజానికి అమాయకుడనీ, ఆయనకు స్క్రిప్టులు చదవడం తప్పించి అసలు వాస్తవాలు ఏమిటో మాట్లాడటం చేతకాదని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఆది నారాయణరెడ్డి, అఖిలప్రియలను పక్కన పెట్టుకుని శిల్పా సోదరులపై విమర్శలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు రోజా. 
 
భూమా శోభానాగిరెడ్డి విలువలతోనే చివరి శ్వాస వరకూ జీవించారనీ, అఖిలప్రియ విలువలకు తిలోదకాలిచ్చి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి కోసం వెళ్లిపోయారని విమర్శించారు. 600 హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీ అయినా నెరవేర్చారా... అలాంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలనీ, నంద్యాలలో డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments