Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ నానిగా మారిన కొడాలి నాని- వీడియో వైరల్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (12:45 IST)
Nani
వైఎస్సార్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్టీసీ బస్సు నడుపుతూ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ఐదు కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి నాని హాజరై, స్వయంగా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. 
 
గుడివాడ బస్టాండ్‌ నుంచి ప్రారంభించి సుమారు 10 కిలోమీటర్ల మేర బస్సును నడిపారు. ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొడాలి నానిని ‘డ్రైవర్ నాని’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments