Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి పెద్దిరెడ్డి సవాల్.. మాకూ మీసాలు ఉన్నాయంటూ ఫైర్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (20:50 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సవాల్ విసిరారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్ర‌మ మైనింగ్ చేసిన‌ట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. చంద్ర‌బాబు సీనియర్ శాస‌న‌స‌భ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించారు. 
 
14ఏళ్లు సీఎంగా వుండి ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు దేవుడు అయ్యార‌ని, చంద్ర‌బాబు చిత్తూరు జిల్లాలో పుట్ట‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ని తెలిపారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు మైనింగ్ రాయ‌ల్టీపై క‌న్సెష‌న్ ఎందుకు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. 
 
కుప్పం ప్రజలు చంద్రబాబు ముసలి కన్నీరును నమ్మే పరిస్థితిలో లేరని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు హెచ్చరికలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి.... తామూ ఈ జిల్లాలోనే పుట్టామని, మాకూ మీసాలు ఉన్నాయని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments