మర్రి చెన్నారెడ్డి కొడుకుని... ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోనే.. : మర్రి శశిధర్ రెడ్డి

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (18:14 IST)
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, నేను ఎన్నటికీ బీజేపీలో చేరబోనని గతంలో కూడా స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కానీ పత్రికలలో నేను బీజేపీలో చేరినట్లు వచ్చింది. అది వాస్తవం కాదు. 
 
బీజేపీ కేంద్ర కార్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చి రాయించింది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్నారు. విలువలకు.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను మా తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగానే నడుచుకుంటాను. సత్యదూరమైన వార్తలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వొద్దు. చివరి క్షణం వరకు పార్టీ మారను. కాళేశ్వరం ప్రాజెక్టు రిడిజైన్ చేయడాన్ని గతంలోనే వ్యతిరేకించాను. 294 మంది... ఎమ్మెల్యేలు, 90 మంది ఎమ్మెల్యేలు దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నిర్మాణం జరిగింది. 
 
ఇటీవల ఆధునికీకరణ చేసినప్పుడు కూడా ప్రస్తుత అవసరాలకు తగినట్లు మార్పు చేశారు. ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలు... 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీని మార్చాలని నిర్ణయం తీసుకోవడం సరికాదు. వాస్తు పిచ్చితో... సచివాలయం కూల్చి.. క్రొత్తదాన్ని నిర్మించి ప్రజాధనాన్ని వృధా చెయ్యడం అవివేకం అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments