Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అబ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని ఈ నెల 20 మంగళవారంగా నిర్ణయించింది.
 
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 22 మండల కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, ఎంసీఏ, బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
ఈ పోస్టులకు అర్హులైన వారిని రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం విడుదల ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం లోపు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు వేతనంగా ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments