Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందుల కంటే ఓటర్లు హీనమా? హీరో మంచు ప్రశ్న

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:29 IST)
'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మొదటగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ప్రారంభం కాబోతున్న తన సినిమాని గురించి వెల్లడించిన ఆయన... తర్వాత ఓటు హక్కుకు గల ప్రాధాన్యతను గురించి వివరించడం ఆసక్తికరంగా సాగింది.
 
వివరాలలోకి వెళ్తే... తాను ఈ మధ్యనే కొన్ని మార్కెట్‌లలో కొన్ని జంతువుల ధరలు తెలుసుకున్నాననీ.. మంచి గేదె దాదాపుగా రూ.80 వేల ధర పలుకుతోందనీ... మేక రూ.8 వేల వరకూ ఉంటోందనీ... పంది ధర అయితే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటోందన్నారు. 
 
కానీ, మన ఓటు ధర విలువ రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతోందనీ.. అంటే మనం పందుల కంటే హీనమా? అంటూ ప్రశ్నించాడు. డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments