Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిత్లీ తుఫాన్ స‌హాయ నిధికి దర్శకుల సంఘం ల‌క్ష రూపాయ‌ల విరాళం

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (22:34 IST)
ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెల్సిందే. ఇలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చిత్ర పరిశ్రమ నుండి తక్షణ స్పందన వస్తుందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ విపత్తు పై స్పందించిన కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే తమ విరాళాలు ప్రకటించటం జరిగింది.
 
ఈ నేపథ్యంలో మా “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం” కూడా స్పందిస్తూ తిత్లీ తుఫాను సహాయ నిధికి రూ. 1,00,000 (లక్ష రూపాయల) విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుగు చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ తెలియ‌చేసారు. 
 
అసోసియేషన్ సభ్యులు కొందరు వ్యక్తిగత హోదాలో కూడా విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన మీదట అవి కూడా వసూలు చేసి ఒకే మొత్తంగా తుఫాను బాధితుల సహాయనిధికి అంద‌చేస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments