Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం... బతకనివ్వరు మీరు... అందుకే ఇదే ఆఖరి సెల్ఫీ...

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:13 IST)
చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో వారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చనిపోయే ముందు సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన రెండు వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పగా, వారు పెళ్లికి అంగీకరించలేదు.
 
దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చనిపోయే ముందు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయారు. ఈ సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments