Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీ ఎక్కిన విమానం... (Video)

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (12:21 IST)
నెల్లూరు జాతీయ రహదారిపై విమానం లారీ ఎక్కి ప్రయాణం చేయడం చూపరులను ఆకట్టుకుంది. సోమవారం ఆ విమానం, వాహన చోదకులను, స్థానికులను కనువిందు చేసింది. మరమ్మత్తులకు గురైన ఆ విమానాన్ని చెన్నై నుండి విశాఖకు ట్రాలీ ద్వారా జాతీయ రహదారిపై తరలించారు. 
 
లారీ ద్వారా తరలిస్తున్న ఈ విమానానికి వెనుక భాగం, ముందు భాగంగ దెబ్బతిని ఉన్నాయి. 
రెండు ప్రక్కల రెక్కలు కూడా లేవు. తడ నుండి కావలి వరకూ ఉన్న 16వ జాతీయ రహదారిపై వెళ్లే వారు ఈ విమానాన్ని ఆసక్తిగా తిలకించారు. అక్కడక్కడా లారీ ఆగిన సమయాల్లో కొందరు దాని వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments