Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌కీల్ సాబ్ స్ఫూర్తితో జ‌న‌సేన‌కు లీగ‌ల్ సెల్

Webdunia
శనివారం, 10 జులై 2021 (18:50 IST)
జ‌న‌సేన పార్టీకి ఎటువంటి న్యాయ‌ప‌ర‌మైప చిక్కులు వ‌చ్చినా ప‌రిష్క‌రించ‌డానికి ఆ పార్టీ లీగ‌ల్ సెల్ ని ఏర్పాటు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. జనసేన పార్టీ న్యాయ విభాగం అధ్య‌క్షుడిగా ఇవన సాంబశివ ప్రతాప్‌ను నియామ‌కం చేశారు. ఈ సెల్ ద్వారా న్యాయాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు.

అత్యంత కీలకమైన జనసేన పార్టీ న్యాయ విభాగం బాధ్యతలను త‌న‌ మీద నమ్మకంతో అప్పగించిన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ కు ప్ర‌తాప్ కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. వ‌కీల్ సాబ్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పవన్ కళ్యాణ్ త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించార‌ని, రాజకీయాలను సామాన్యుడికి చేరువ చేయాలన్న ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయ విభాగాన్ని తీర్చిదిద్దుతానంటున్నారు ప్ర‌తాప్.

పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తక్షణం పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందే ఏర్పాటు చేస్తాన్నారు. పవన్ కళ్యాణ్ వ‌కీల్ సాబ్ స్ఫూర్తితో ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments