Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి కూసంపూడి శ్రీనివాస్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (19:23 IST)
లోక్ సత్తా అదికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకుడు కూసంపూడి శ్రీనివాస్ ఈరోజు జనసేన పార్టీలో చేరారు.. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ, రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో అనుభవం ఉన్న శ్రీనివాస్ సేవలు పార్టీలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 
 
జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని వారికి అండ‌గా నిల‌బ‌డతాన‌ని భ‌రోసా ఇచ్చారు. అంద‌రికీ వినోదాన్ని అందించే సినిమా ఇండ‌స్ట్రీలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ సొంతింటి క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి చిత్ర‌పురి కాల‌నీని ఏర్పాటు చేశారు.

అయితే అందులో కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్య‌యాయి. ఈ స‌మ‌స్య‌ల‌ను చిత్ర‌పురి సాధ‌న స‌మితి స‌భ్యులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విన్న‌వించారు. సినిమా రంగంతో సంబంధం లేనివారు ఫ్లాట్స్ ద‌క్కించుకున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ప‌వ‌న్ స్పందించారు.

చిత్ర‌పురి కాల‌నీలో ఇళ్లు ద‌క్క‌ని వారికి అండ‌గా నిలుస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ విష‌యంపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎన్‌.శంక‌ర్‌ల‌తో చ‌ర్చిస్తాన‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments