Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌జ‌ల‌పై, డాక్ట‌ర్ల‌పై ఆమంచి కృష్ణమోహన్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:28 IST)
2019 సాధారణ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ అతని కుటుంబం చేసిన అరాచకాల కారణంగానే చీరాల ప్రజలు ఆమంచిని పక్కన పెట్టారని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.

అయినా ఏమాత్రం పద్ధతి మార్చుకోని ఆమంచి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ప్రజలపై, వ్యాపారస్తులపై, డాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం చీరాల కొత్తపేట రోడ్ లోని రామానాయుడు పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ, సేవా సంస్థ అధ్యక్షులు కోటి ఆనంద్, బహుజన ప్రజాస్వామ్య వేదిక నాయకులు దుడ్డు విజయ్ సుందర్, బీసీ యువజన సంఘం నాయకులు కొల్లిపర వెంకటేష్, వైసిపి యువ నాయకులు గోసాల అశోక్, వై.ప్రసాదు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌జె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో కరో నా పరిస్థితులను అడ్డంపెట్టుకుని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆమంచిని ప్ర‌శ్నిస్తున్నందుకు, వ్యాపారస్తులపై, డాక్టర్లపై తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments