Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' సినిమాకి 38 ఏళ్ళు... 'చిరు' కానుక!

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:40 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.. 28 అక్టోబర్, 1983లో విడుదలైన ఈ చిత్రం రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై 38 ఏళ్లు పూర్తయింది. నేటీకీ 'ఖైదీ'ది చెక్కుచెదరని స్థానమే.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన ఈ 'ఖైదీస‌కి అభిమానులు ఇచ్చే 'చిరు' కానుక‌గా ఈ సెలెబ్రేషన్స్ నిలుస్తున్నాయి.
 
ఖైదీ 28 అక్టోబర్ 1983న ఖైదీ విడుదలై, బాక్సాఫీసును బ‌ద్ద‌లు కొట్టింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించింది, దీని ద్వారా చిరంజీవి స్టార్‌డమ్‌కి ఎదిగారు. ఆ త‌ర్వాత చిరు వెనుదిరిగి చూడాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. ఆయ‌న అభిమ‌న సంఘం అంత‌గా, అంచెలంచెలుగా ఎదిగిపోయి...చిరును మెగాస్టార్ ని చేసేశారు. ఈ రోజుకు కూడా ఖైదీ స్టిల్స్ చిరంజీవిలోని ప్ర‌త్యేక గెట‌ప్ ల‌ను ద‌ర్శ‌నమిస్తాయి. పోలీస్ స్టేష‌న్ సెల్ నుంచి బ‌య‌ట‌ప‌డి... పోలీసుల‌తో స్టేష‌న్లో భీక‌ర ఫైట్ చేసి ప‌రార‌వ‌డం ఖైదీ సినిమా ఓప‌నెంగ్ సీన్... ఇది అప్ప‌టి యూత్ లో ఎంతో ఉద్రేకాన్ని, చిరు ప‌ట్ల వీరాభిమానాన్ని క‌లిగించాయి. ఆ త‌ర్వాత అన్ని సీన్లూ ఖైదీలో హైలైటే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments