Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది నిజమౌతోందా?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (14:46 IST)
kalagnanam
కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది నిజమౌతోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో చింత కల్లు ఏరులై పడుతోంది. దీంతో జనం ఈ వింతను చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు. పాలకుర్తిలో మాత్రం చింత చెట్టుకు కల్లు కారడం వింతగా మారింది. చింత చెట్టు నుంచి కల్లు పారే దృశ్యానికి స్థానికులు ఎగబడ్డారు. 
 
కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లే జరుగుతుందని చర్చించుకుంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి వాసులు, గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సోమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు  పారుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments