Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్

Webdunia
గురువారం, 2 మే 2019 (15:08 IST)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. ఏపీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్స్‌పై రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడి చేశారు.


కీలక డేటాను తస్కరించి డిలీట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.35 కోట్లు డిమాండ్ చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్లను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు.
 
ఆ డబ్బు చెల్లిస్తేనే డేటా ఇస్తామంటూ షరత్ పెట్టారు. ఐతే డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. వెంటనే డిస్కమ్‌‍ల వెబ్‌‌సైట్స్ హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments