నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైతే...

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (09:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,01,058 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సర విద్యార్థులు సరి సమానంగా ఉన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. 
 
అయితే, ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం లేదా హాలులోకి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఐదు చొప్పు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు విద్యా శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments