వివేక హత్యపై సీబీఐతో విచారణ జరపాలని నేనే కోరా: ఆదినారాయణరెడ్డి

Webdunia
సోమవారం, 20 జులై 2020 (17:14 IST)
వివేక హత్యపై సీబీఐ విచారణ జరపాలని తానే కోర్టులో రిట్ వేశానని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చెప్పారు. భయపడే వ్యక్తిని అయితే సీబీఐ విచారణ ఎందుకు కోరతానని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.

స్థానికంగా ఉండే పోలీసులపై నమ్మకం లేదని, తనపై ఎలాంటి ఆరోపణలు రాకూడదనే ఉద్దేశంతోనే సీబీఐ విచారణ కోరినట్లు చెప్పారు. ఇంతవరకు జరిగిన నష్టం జరిగిపోయిందని, ఇకపై ఫ్యాక్షన్ వద్దని, అభివృద్ది చేసుకుందామని పిలుపు ఇచ్చానన్నారు.

రాజశేఖర్ రెడ్డి, జగన్‌తో సన్నిహితంగా ఉన్న వ్యక్తినని చెప్పారు. తాను బీజేపీ పార్టీలో చేరి 250 రోజులు అయిందని, తాను ఢిల్లీలో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నానని చెప్పారు. మిగిలిన రోజులు పనులు చేసుకుంటు కడపజిల్లా తన గ్రామంలో ఉన్నానని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments