పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న హాస్య నటుడు అలీ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (16:09 IST)
తమ పార్టీ అధినే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను శిరసావహిస్తానని, ఆయన ఆదేశిస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైకాపా నేత, హాస్య నటుడు, ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. 
 
ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తనకు మంచి  మిత్రుడన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలను గెలుచుకుని తీరుతుందన్నారు. అదేసమయంలో సీఎం జగన్ ఆదేశిస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
జగన్ ఆదేశం మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. పవన్ చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్ని సినిమాల్లో నటించానని, ఆయన నాకు మంచి మిత్రుడన్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి రోజా మళ్లీ పోటీ చేసి గెలుస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments