నగరంలో మందుబాబులపై ఫోకస్ పెడుతున్న ఖాకీలు

Webdunia
శనివారం, 6 జులై 2019 (09:36 IST)
శుక్రవారం వీకెండ్ కావడంతో నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ డైమండ్ పాయింట్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 బైక్‌లు, ఐదు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో సాయి నితీష్ అనే యవకుడు వీరంగం సృష్టించాడు. చాలా సేపు బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు నిరాకరించాడు. పోలీసులు ఎంత నచ్చజెపనా వినకుండా తానో వీఐపీ కొడుకునుoటూ వీరంగం చేసాడు. పోలీసులు, మీడియాపై చిందులేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు, సాయి నితీష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఎట్టకేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో సాయి నితీష్ మద్యం సేవించినట్లు నిర్దారణ అవడంతో కేసు నమోదు చేసి బెంజ్ కారుు స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు.. కార్‌లో ఓ ఫుల్ మద్యం బాటిల్‌ను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు.. 
 
స్వాధీనం చేసుకున్న బెంజ్  కారును బేగం పెట్‌లోని ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ 17 మంది మందు బాబులకు సోమవారం బేగంపేట్‌లో కౌన్సిలింగ్ ఇస్తాము అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments