Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడో మానవమృగం.. తల్లినే కోర్కె తీర్చమన్న కామాంధుడు...

నిజంగా వీడో మానవమృగం. కామంతో కొట్టుమిట్టూడుతూ... పీకల వరకు మద్యం సేవించిన ఆ కామాంధుడు ఏకంగా 62 యేళ్ళ తల్లినే కోర్కె తీర్చమని వేధించాడు. ఆ మానవ మృగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సోదరిని సైతం పక్కకు

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:08 IST)
నిజంగా వీడో మానవమృగం. కామంతో కొట్టుమిట్టూడుతూ... పీకల వరకు మద్యం సేవించిన ఆ  కామాంధుడు ఏకంగా 62 యేళ్ళ తల్లినే కోర్కె తీర్చమని వేధించాడు. ఆ మానవ మృగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సోదరిని సైతం పక్కకు నెట్టేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న ఓ మహిళ(62)కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 47 ఏళ్ల కుమారుడు రవి చందర్.. ఆఫీసర్స్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జులై 21న రాత్రి అతిగా మద్యం సేవించి వచ్చిన రవిచందర్ తల్లితో గొడవ పడి ఆమెను దారుణంగా కొట్టాడు. అసభ్యకర పదజాలంతో తల్లిని దూషిస్తూ లైంగికంగా వేధించాడు. 
 
ఆ తర్వాత జులై 22వ తేదీ మధ్యాహ్నం.. పీకల దాకా మద్యం సేవించిన రవిచందర్ మరోసారి అదేవిధంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన సోదరిని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆ మానవ మృగం నుంచి తప్పించుకున్న తల్లి.. నెరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవిచందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం