Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌‍కు సహకరించిన ఆర్ఎంపీ వైద్యుడు

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌కు సహకరించిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్, ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన సుదర్శన్‌(21) అనే యువకుడు అదేప్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:10 IST)
డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌కు సహకరించిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్, ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన సుదర్శన్‌(21) అనే యువకుడు అదేప్రాంతంలో బీటెక్ చేస్తున్న విద్యార్థిని మూడేళ్లుగా ప్రేమించాడు. ఈ క్రమంలో వారిద్దరు హద్దులు దాటడంతో ఆ విద్యార్థిని గర్భందాల్చింది. మూడు నెలల గర్భవతి కావడంతో బంధువులను సంప్రదించాడు.
 
గర్భం తొలగించాలని కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న సుధాకర్‌రావును సంప్రదించగా మాత్రలతో తొలగించారు. అప్పటి నుంచి పెళ్లి మాట ప్రస్తావించకుండా సుదర్శన్‌ తప్పించుకుంటున్నాడు. బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. సుదర్శన్‌, ఆర్‌ఎంపీ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం