Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలతో వ్యభిచారం.. అద్దెకు ఇల్లు తీసుకుని?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:53 IST)
పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకుని వ్యభిచారకూరం నడుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ పేదింటి అమ్మాయిలను వ్యభిచారకూపంలోకి లాగి వారి జీవితాలను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులను వీరికి తమ పిల్లలను అప్పగిస్తే ఈ గ్యాంగు తెలంగాణ వ్యాప్తంగా వారితో వ్యాపారం చేసేది.
 
సెక్స్ రాకెట్ గ్యాంగ్ వారి దందాను కొనసాగించిన తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. మాటల గారడితోనే అమ్మాయిలను సెక్స్ దంధాలోకి లాగేవారట. ఇలాగే ఒక మహిళ తనకు తెలిసిన అమ్మాయిలను వ్యభిచారంలోకి లాగింది. అలా నమ్మిన తన వెంట వచ్చిన అమ్మాయిలను కొత్త ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ స్థానికులతో పరిచయాలు పెంచుకుని.. డబ్బు తన ఖాతాలో వచ్చాక.. అమ్మాయిలను నచ్చిన చోటుకు తీసుకెళ్లమని చెప్పేది.
 
అలా తీసుకెళ్లిన వాళ్లు ఆ అమాయక అమ్మాయిలను వ్యభిచార ముఠాకు అమ్మేసేవారు. ఇలా ఇళ్లు మార్చడం మాయమాటలు చెప్పడం అమ్మాయిల జీవితాలను నాశనం చేయడాన్ని పనిగా పెట్టుకుంది. ఈ వ్యాపారం సంగతి వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం