Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (22:06 IST)
రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

రాయలసీమ కోస్తాంధ్ర మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయ‌ని, దాంతో గడిచిన 24 గంటలో అన్ని ప్రాంతాలు సాధారణ వర్షపాతం నమోదైంద‌ని తెలిపారు.

రాబోయే 24 గంటలో రాయలసీమ కోస్తా ఆంధ్రలో ఉరుములు మెరుపులులతో వర్షం పడే అవకాశం వుంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు బారి వర్షాలు పడే అవకాశం. గత ఏడాది కంటే ఈ ఏడాది రుతుపవనాలు త్వరగానే వచ్చేశాయి.

ప్రస్థుతం అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు సాధారణ వర్షపాతం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం. కోస్తాఆంధ్ర తీరం నుండి బలమైన 40 నుండి 50 ఈదురు గాలులు వీస్తాయి. ఈ మేరకు మత్య‌కారులు వేటకు వెళ్లోద్దని సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments