Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

Webdunia
మంగళవారం, 25 మే 2021 (16:09 IST)
విశాఖపట్టణంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నగరంలో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ పాత టెర్మిన‌ల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా భావిస్తున్నారు. 
 
సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 
 
ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శ‌బ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సైరన్‌ మోగించిన ఉద్యోగులను అందరినీ బయటకు పంపారు. ప్ర‌మాద స్థ‌లంలో ఆరుగురు ఉద్యోగులు, మ‌రికొంద‌రు కార్మికులు ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments