Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిగా పూరితో మొద‌లు... టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:23 IST)
టాలీవుడ్ లో సంచ‌ల‌నం క‌లిగించిన డ్ర‌గ్స్ కేసు మ‌లి విడ‌త విచార‌ణ హంగామా హైద‌రాబాదులో మొద‌లైంది. డ్రగ్స్ కేసులో తొలి రో్జు విచార‌ణ‌కు ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్  హాజర‌య్యారు. ఈ రోజు మొత్తం పూరి జగన్నాథ్ ను ఇ.డి. అధికారులు విచారించనున్నారు. పూరి జగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారం సేకరించనున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కీలక అంశాలపై ప్రశ్నించనున్నట్లు స‌మాచారం. పూరితో పాటు ఆయన కుమారుడు ఆకాష్,  చార్టెడ్ అకౌంటెట్లు ఈడీ కార్యాలయానికి వచ్చారు. 
 
డ్ర‌గ్స్ కేసులో ఇంకా చాలా మంది సినీ ప్ర‌ముఖులున్నారు. సినీ హీరోయిన్లు ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు త‌రుణ్, ర‌వితేజ త‌దిత‌ర తారాగ‌ణాన్ని రోజుకు ఒక‌రిద్దరు చొప్పున పిలిపించుకుని ఇ.డి. విచార‌ణ చేయ‌నుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments