Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఫోటోతో బోర్డు పెట్టడం కొండముచ్చుకు నచ్చలేదు.. ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అధికారులు పెట్టారు. అలాగే, పలు ప్రభుత్వ భవనాలకు కూడా వైకాపా జెండా రంగులు వేశారు. ఈ రంగుల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. దీంతో వైకాపా శ్రేణులు కాస్త వెనక్కి తగ్గారు. 
 
అయితే, గ్రామ సచివాలయ భవనం ముందు జగన్ ఫోటోతో బోర్డును పెట్టారు. ఇది ఓ కొండముచ్చు (కోతి)కి కూడా నచ్చలేదు. దీంతో ఓ బోర్డును పీకిపారేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో కనిపించింది. 
 
గ్రామ సచివాలయ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు జగన్ ఫోటోతో ఉన్న ఫోటోను పీకేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆ కోతి తన పనిని విజయవతంగా పూర్తి చేసింది. అంటే.. జగన్ ఫోటోతో ఉన్న బోర్డును అక్కడ నుంచి తొలగించేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments