Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:25 IST)
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
 
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం
టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం కల్పిస్తూ సీవీఎస్వో గోపీనాథ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ ఏవీఎస్వోగా ఉన్న గంగరాజును మూడో సెక్టార్‌కు బదిలీ చేశారు.

ఈ స్థానంలో అలిపిరి ఏవీఎస్వో సురేంద్రను నియమించారు. నాల్గవ సెక్టార్‌ నుంచి వీరబాబును రెండో సెక్టార్‌కు పంపి, ఈ స్థానానికి మూడో సెక్టార్‌ ఏవీఎస్వో భువన్‌కుమార్‌ను నియమించారు.

అలాగే ఐదో సెక్టార్‌ ఏవీఎస్వోగా శైలేంద్ర, ఆరో సెక్టార్‌కు వెంకటరమణ, ఏడో సెక్టార్‌కు గిరిధర్‌, తొమ్మిదో సెక్టార్‌ ఏవీఎస్వోగా నారాయణను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments