Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో ఈనెల 19న డ్రాగన్ ఫోర్స్ కరాటే కప్

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:03 IST)
విశాఖపట్నంలో డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్, కరాటే కప్ ని విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఆవిష్క‌రించారు.


ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ  రమణికుమారి,  బాణాల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ  కార్పొరేటర్, డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ చిగురుపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ‌డోకాయ్ డు కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే శివ గణేష్, సౌత్ ఇండియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏ. కిషోర్, విశాఖపట్నం, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ .శ్రీను కూడా హాజ‌ర‌య్యారు.


ఈ నెల 19వ తేదీన డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ కరాటే పోటీలు, ఎఫ్సిఐ కాలనీ( ఆపిల్ పార్క్) భాస్కర్ గార్డెన్స్, మర్రిపాలెంలో జరుగుతాయ‌ని సి.హెచ్ సతీష్ కుమార్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments