Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు పారామెడికల్‌ పోస్టుల దరఖాస్తులు ఆహ్వానం-132 ఖాళీల భర్తీ

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (16:11 IST)
గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఆగస్టు 20) ముగియనుoది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  
 
అభ్యర్థుల వయసు జులై 01, 2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
అనంతరం ఫామ్‌ను నింపి దానితో పాటు సంబంధిత సర్టిఫికేట్‌లను జత చేసి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments